Server Down | రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్.. ఇబ్బందుల్లో క్రయ విక్రయదారులు
జగిత్యాలలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ (Server Down) కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, ఆదివారలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
జగిత్యాల: జగిత్యాలలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ (Server Down) కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, ఆదివారలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమవారానికి స్లాట్లు బుక్ చేసుకున్న క్రయవిక్రయదారులు కార్యాలయాని వచ్చి రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల తరచూ సేవల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని, సాంకేతికపరంగా ఎదురయ్యే సమస్యలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు త్వరగా పరిష్కరించి సమస్యలు లేకుండా చూడాలని క్రయవిక్రయ దారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

