తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పొందిన పాస్‌పోర్టులను వెంటనే రద్దు చేయాలంటూ రీజినల్ కార్యాలయ అధికారికి సీఐడీ లేఖ రాసింది. అలా పాస్‌పోర్టులు పొందిన 92 మంది వివరాలను సైతం అధికారులకు పంపినట్టు తెలిసింది.
చెన్నై: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చెన్నై నగరంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. నగరంలోని పురసైవాక్కంలో కార్యాలయాన్ని తెరిచారు. చెన్నై కార్యాలయం తొలి సూపరింటెండెంట్‌గా అసోం ర�