చెన్నైలో ఎన్ఐఏ రీజినల్ ఆఫీస్

చెన్నై: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చెన్నై నగరంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. నగరంలోని పురసైవాక్కంలో కార్యాలయాన్ని తెరిచారు. చెన్నై కార్యాలయం తొలి సూపరింటెండెంట్‌గా అసోం రాష్ట్రానికి చెందిన శ్రీజిత్ నియమితులయ్యారు. దక్షిణ భారతదేశంలో తీవ్రవాదుల కదలికలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ మధ్య సుమారుగా 50కి పైగా తీవ్రవాదులను గుర్తించి ఎన్ఐఏ అరెస్టు చేసింది. అదేవిధంగా పలువురు ఐసిస్ సానుభూతిపరులను కూడా ఎన్ఐఏ గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు వీలుగా ఎన్ఐఏ తన ప్రాంతీయ కార్యాలయాన్ని చెన్నైలో ఏర్పాటుచేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
అదరగొట్టే ఫీచర్స్‌తో నోకియా 5జీ స్మార్ట్‌ఫోన్..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

