Destroyed | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద గురువారం దేశిదారు మద్యం బాటిళ్లు ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ రమేష్ కుమార్ తెలిపారు.
రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులగూడకు చెందిన టేకాం పోశం(68) తేనె టీగల దాడిలో మృతి చెందాడు. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. టేకాం పోశం గోలేటి శ్రీ భీమన్న ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు.