నమ్మి ఓట్లేసి గెలిపించిన రైతులను, హైకోర్టును ఒకే విషయంలో, ఒకేసారి మోసం చేయడం సాధ్యమా? ఫార్మాసిటీ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం అత్యంత సులువుగా ఈ ఘనతను సాధించింది.
బీఆర్ఎస్ హయాంలో రోజుకో కొత్త పెట్టుబడితో సుభిక్షంగా సాగిన పారిశ్రామిక రంగం గడిచిన రెండేళ్లుగా తిరోగమనంలో పయనిస్తున్నది. వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్తుంటే, కొత్త పెట్టుబడులు జాడేలేదు. రెండు లక్షల
చెల్లుబాటు అయ్యేవిధంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.