ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తాను రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె మూడేండ్లపాటు కొనసాగనున్నారు.
Poonam Gupta | ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియామకమయ్యారు. 2025 ఏప్రిల్ 7-9 మధ్య జరగనున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ఆమెను డిప్యూటీగా గవర్నర్‌గా నియమించింది.
ఈ-రుపీ లావాదేవీలను పెంపొందించడానికి రిజర్వు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది చివరినాటికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని రోజుకు 10 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆర్బీఐ డిప్�
ముంబై : ఈ ఏడాది చివరిలో డిజిటల్ కరెన్సీ మోడల్‌ను కేంద్ర బ్యాంక్ వెల్లడించవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ. రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మోడల్‌కు సంబంధించి టెక్నాలజీ, పంపిణీ సహా విధివిధానాల�
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా టి.రవి శంకర్‌ను నియమించింది కేంద్ర కేబినెట్‌కు చెందిన నియామకాల కమిటీ. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రవ�