“మైసా’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. తొలిసారి యాక్షన్ జానర్లో నటించాను. ఏదో ఒకటి కొత్తగా చేయాలని తపన నాకు మొదట్నుంచీ ఉండేది. ఈ సినిమా కోసం దర్శకుడు నాతో చాలా సాహసాలు చేయించాడు. రియాలిటీ కోసం చాలా క�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఓవైపు వాణిజ్య చిత్రాల్లో సత్తాచాటుతూనే మరోవైపు మహిళా ప్రధాన ఇతివృత్తాల మీద దృష్టిపెడుతున్నది. ఇప్పటివరకు యాక్షన్ ప్రధాన పాత్రలో కనిపించని ఈ కన్నడ సోయగం తాజాగా ’మైసా’ చిత్ర