రాష్ట్ర నూతన డీజీపీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొత్త డీజీపీ పోస్టు కోసం ఐదుగురి పేర్లతో ప్రతిపాదనను సోమవారం కేంద్రానికి పంపనున్నది.
ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం నజర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎస్ హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. దీ�