రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో చౌకధరల దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఎండ వేడిమిని తాళలేక అవస్థలు పడుతున్నారు.
ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఇటు రేషన్ డీలర్లకు, అటు లబ్ధిదారులకు ముప్పుతిప్పలు తెచ్చిపెడుతోంది. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లబ్ధిదారు�
నగరవ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి సరుకులు అందించేందుకు 15 నిమిషాల సమయం అవసరమవుతున్నది. గంటకు నలుగురైదుగరికంటే ఎక్కువ మందికి సరుకులు అందించలేకపోతున్�