Rashi Khanna | “ఫర్జీ’ సిరీస్‌లో బలమైన వ్యక్తిత్వం కలిగిన మేఘా పాత్రను పోషించాను. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రాశీఖన్నా.
అందం అసలైన నేపథ్యమైనా...వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించే నాయికలే ఎక్కువకాలం ప్రేక్షకుల అభిమానం, అవకాశాలు పొందుతారు. తానూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నానంటున్నది రాశీ ఖన్నా.
Rashi Khanna | రుద్ర ‘ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' వెబ్ సిరీస్‌లో డాక్టర్ ఆలియా చోక్సీ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నది దక్షిణాది నటి రాశీఖన్నా. ఇప్పుడు ఫర్జీ అనే సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నది.
బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార వంటి దక్షిణాది చిత్రాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల విడుదలైన‘పఠాన్'ను మినహాయిస్తే గత రెండేళ్లుగా హిందీలో సౌత్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద స