Rapido Driver | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ర్యాపిడో బైక్ రైడర్ (Rapido Driver) ఓ అమ్మాయిపై చేయి చేసుకున్నాడు (Rapido Driver Slaps Woman).
Man Flung Into Air | రోడ్డు మలుపులోంచి వచ్చిన కారును బైక్‌పై వెళ్తున్న రాపిడో డ్రైవర్ ఢీకొట్టాడు. ప్రమాదం ధాటికి అతడు గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లిఫ్ట్ ఇస్తానని చెప్పి ర్యాపిడో డ్రైవర్ ఒకరు యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఉపాధి కోసం గువాహటికి వచ్చిన యువతి ఉద్యోగం కోసం మాలిగావ్‌లో ప్రయత్నాలు ప్రారంభించింది.
Rapido driver | ఫోన్(Cellphone) ఎక్కువసేపు మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడమే ఆ బాలిక పట్ల శాపమైంది. తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయి సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి(Assaults girl) గురయింది.
ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ పలు కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతున్నాయి. మాస్ లేఆఫ్స్‌తో (HCL layoffs) ఉన్న ఉద్యోగం ఊడటంతో పలువురు ఇతర ఉద్యోగాలు లభించకపోవడంత�