Rapido driver | బాలికపై ర్యాపిడో డ్రైవర్ లైంగికదాడి.. సికింద్రాబాద్లో ఘటన
Rapido driver | ఫోన్(Cellphone) ఎక్కువసేపు మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడమే ఆ బాలిక పట్ల శాపమైంది. తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయి సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి(Assaults girl) గురయింది.
వరంగల్ : ఫోన్(Cellphone) ఎక్కువసేపు మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడమే ఆ బాలిక పట్ల శాపమైంది. తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయి సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి(Assaults girl) గురయింది. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్లో(Secunderabad) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్కు చెందిన (16) ఏళ్ల బాలికను తల్లిదండ్రులు ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని, అది మంచి పద్ధతి కాదని మందలించారు.
తల్లిదండ్రులపై కోపంతో బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఇదే క్రమంలో అప్పుడే పరిచయమైన ర్యాపిడో డ్రైవర్(Rapido driver) సందీప్ రెడ్డి(28) బాలికను లొంగదీసుకొని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి పారిపోయాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

