ఖమ్మం నగరంలో 12ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం ఖమ�
Rapido driver | ఫోన్(Cellphone) ఎక్కువసేపు మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడమే ఆ బాలిక పట్ల శాపమైంది. తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయి సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి(Assaults girl) గురయింది.