Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Rapido Driver | హైదరాబాద్–చంద్రాయణగుట్ట సమీపంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ర్యాపిడో డ్రైవర్ అజీజ్ పోలీసులకు దొరికాడు.
Rapido Driver | సాధారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నపుడు ఎవరైనా వారికి దొరికితే కొందరు టెన్షన్లో ఎలాగైనా తప్పించుకోవాలనే క్రమంలో ఏం చేస్తారో కూడా అంచనాల వేయలేం.. కొన్నిసార్లు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడినవాళ్లు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్–చంద్రాయణగుట్ట సమీపంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ర్యాపిడో డ్రైవర్ అజీజ్ పోలీసులకు దొరికాడు. అయితే ఈ క్రమంలో సదరు ర్యాపిడో డ్రైవర్ అజీజ్ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కొరికాడు. అనంతరం రోడ్డుపై హంగామా చేశాడు. పోలీసులు అజీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడి కానిస్టేబుల్‌ను కొరికిన రాపిడో డ్రైవర్
హైదరాబాద్–చంద్రాయణగుట్ట సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడి, కానిస్టేబుల్‌ను కొరికి అనంతరం రోడ్డుపై హంగామా చేసిన రాపిడో డ్రైవర్ అజీజ్.
కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2026
Read Also :
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

