ర్యాపిడో.. తెలంగాణ వ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. ఇప్పటికే పలు నగరాల్లో రైడింగ్ సేవలను అందిస్తున్న సంస్థ..తాజాగా మరో 11 పట్టణాలకు ఈ సేవలను విస్తరించింది.
రైడ్ సేవల సంస్థ ర్యాపిడో..ఇండోఫాస్ట్తో జట్టుకట్టింది. ఈవీలతో రవాణా సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో పియాజియోకు చెందిన 10 వేల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, ఈ-సిటీ మ్యాక్స్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
మిట్ట మధ్యా హ్నం.. ఎర్రటి ఎండలో పెట్రోల్ అయిపోవడంతో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నెట్టుకుంటూ వస్తుంటే.. అయ్యో అని జాలిపడతాం. వీలుంటే కొంత పెట్రోల్ ఇచ్చి సాయం చేస్తాం.