ఆపద సమయంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకున్నాడని, గొప్ప మనసున్న నాయకుడు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అని రాంగోపాల్‌పేట్ డివిజన్ కాచ్బౌలి ప్రాంతానికి చెందిన బస్తీవాసులు పేర్కొన్నారు.
విధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చి స్థిరపడ్డ ఎవరైనా తెలంగాణకు చెందిన వారిగానే ప్రభుత్వం పరిగణిస్తుందని, అటువంటి వారి భద్రత పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స