విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలి... రోగులకు మెరుగైన వైద్యం అందించండి..’ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ జిల్లా అధికారులతో బదిలీల ప్రక్రియ
విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. మండల కేంద్రంలోని సర్కారు దవాఖానలో అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు.