చిగురుమామిడి మండలంలోని రామంచ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ కవిత హాజరై మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచకు చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి (38) గురువారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ఆర్మీ వ�