‘అభిరామ్‌తో నేను సినిమా చేయాలన్నది రామానాయుడుగారి కోరిక. ఆయన సినిమా చేయమని అడిగినప్పుడు చేయలేకపోయా. కొన్ని రోజుల తర్వాత ఆయన వెళ్లిపోయారు. అక్కడి నుంచి నాలో ఏదో తెలియని బాధ మొదలైంది.
Daggubati Mohanbabu | టాలీవుడ్ యాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh) ఇంట విషాదం చోటు చేసుకుంది. మూవీ మొఘల్, దివంగత నిర్మాత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు (73) కన్నుమూశారు.