Ramana Gogula| ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మా, వయ్యారి భామ నీ హంస నడకా, మేడిన్ ఆంధ్రా స్టూడెంట్.. ఇలా ఒక్కటేమిటి రమణగోగుల పవన్ కల్యాణ్‌కు అందించిన అన్ని పాటలు ఎవర్ గ్రీన్ హైలెట్స్‌గా నిలుస్తాయి.
Ramana Gogula | స్వరకర్తగా, గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు రమణ గోగుల. కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ అందించిన ఆయన గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.