This Week OTT | ఈ వారం తెలుగుతో పాటు తమిళం నుంచి ప్రేక్షకులను అలరించడానికి నాలుగు సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా ఓటీటీలోకి డాకు మహరాజ్ కూడా ఎంట్రీ ఇస్తుంది.
Ramam Raghavam | ఇన్నిరోజులు కమెడియన్‌గా అలరించిన ధన్‌రాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. కోలీవుడ్ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం టైటిల్‌తో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.