అయోధ్యలోని శ్రీరామ మందిరంలో కానుకల దొంగతనంపై విచారణ ముమ్మరమైనది. ఈ కేసులోని ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా తామంతా ఒక వ్యవస్థీకృత ముఠా తరహాలో పనిచేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
అయోధ్య రామమందిరం విరాళాలను దారి మళ్లించారంటూ వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ట్రస్ట్ అభ్యర్థన మేరకు సిట్‌ను నియమించామని, ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల దగ్గర ఏవైనా సాక్ష్య