అయోధ్య విరాళాల సంగతి 15 రోజుల్లో తేలుస్తాం.. సీఎం యోగి ప్రకటన
అయోధ్య రామమందిరం విరాళాలను దారి మళ్లించారంటూ వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ట్రస్ట్ అభ్యర్థన మేరకు సిట్‌ను నియమించామని, ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే సిట్‌కు పంపించాలని కోరారు.
- సాక్ష్యాలుంటే సిట్‌కు ఇవ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి
లక్నో, జూన్ 19 : అయోధ్య రామమందిరం విరాళాలను దారి మళ్లించారంటూ వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ట్రస్ట్ అభ్యర్థన మేరకు సిట్‌ను నియమించామని, ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే సిట్‌కు పంపించాలని కోరారు. సిట్ అధికారులు నీళ్లు, నిజాలను నిగ్గుతేలుస్తారని వెల్లడించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ విశ్వాస్ పంత్‌తో కూడిన ముగ్గురు అధికారుల బృందం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందన్నారు. రామభక్తులు మందిరం నిర్మాణం కోసం 500 ఏండ్లు ఆగారని.. ఇంకో 15 రోజులు ఆగితే నిజాలు తేలిపోతాయని చెప్పారు. ప్రతిపక్షాలు రామమందిరం ప్రాముఖ్యతను తగ్గించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని యోగి విమర్శించారు. రామభక్తులకు అవమానం జరిగిందంటూ సమాజ్ వాదీ పార్టీ చెబుతున్నదని.. సుప్రీంకోర్టులో రామజన్మభూమిపై విచారణ జరిగినప్పుడు భక్తులకు అవమానం జరిగినట్టు కాదా అని యోగి ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

