Vasant Panchami | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు భక్తులు పోటెత్తారు. నేడు వసంత పంచమిని (Vasant Panchami) పురస్కరించుకొని రామ మందిరాన్ని (Ram temple) సందర్శన కోసం భక్తులు తరలివస్తున్నారు.
Suman | టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ (Suman) అయోధ్య రామ మందిరాన్ని (Ram Janmabhoomi Temple) సందర్శించాడు. సోమవారం ఉదయం అయోధ్య చేరుకున్న అతడు బాల రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లా�