ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం రామ్ 19వ ప్రాజెక్టు హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేక చాలా కాలమే అవుతుంది. సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే పూర్తి కావాల్సిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో రాబోతుంది.