ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై పీఎన్బీ పరిమితులు
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ ఏటీఎం నగదు విత్‌డ్రా పరిమితిలో 50 శాతం మేర కోత విధించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన నిబంధనలతో ఏటీఎం ద్వారా రూ.75 వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చును.
న్యూఢిల్లీ, మార్చి 5: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ ఏటీఎం నగదు విత్‌డ్రా పరిమితిలో 50 శాతం మేర కోత విధించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన నిబంధనలతో ఏటీఎం ద్వారా రూ.75 వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చును.
ఖాతాదారుల భద్రత, రిస్క్‌ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

