దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2,903.22 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు పేర్కొంది.
తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ ప్రభుత రంగ సంస్థ అయిన సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.