లింగుస్వామి స్టోరీతో సూపర్ కిక్ : రామ్ ట్వీట్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో రాబోతుంది.

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రాబోతుంది. రామ్‌కు లింగుస్వామి చెప్పిన స్టోరీ చాలా ఇంప్రెస్ చేసిందట. డైరెక్టర్ లింగుస్వామి హీరో రామ్ కు స్క్రిప్ట్ ను వివరించే ఫైనల్ స్టేజీ పూర్తయింది. ఈ విషయాన్ని రామ్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు.
చివరి కథనం పూర్తయింది. స్క్రిప్ట్ కథనం సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది. కెమెరాను రోల్ చేయండి. లవ్ యూ సార్ అని రామ్ ట్వీట్ చేశాడు. రామ్ చేసిన తాజా ట్వీట్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రామ్-డీఎస్పీ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. మరి ఈ సారి కూడా దేవీ శ్రీ ప్రసాద్ మంచి ఆల్బమ్‌ను అందిస్తాడని ఆశిస్తున్నారు సినీ జనాలు.
Final Narration Done & How!!! @dirlingusamy love you sir!! Super duper kicked!!! Roll that camera I say!!! 🔥@SS_Screens @ThisIsDSP @IamKrithiShetty #RAPO19
— RAm POthineni (@ramsayz) June 24, 2021
ఇవి కూడా చదవండి..
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

