రామ్-లింగుస్వామి టీంకు శంకర్ సర్ప్రైజ్
స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో రాంచరణ్‌తో సినిమా విషయమై హైదరాబాద్‌లో ల్యాండైన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టాడు శంకర్.

స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో రాంచరణ్‌తో సినిమా విషయమై హైదరాబాద్‌లో ల్యాండైన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టాడు శంకర్. ఈ స్టార్ డైరెక్టర్ రామ్ సినిమా సెట్స్ కు వెళ్లి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. లింగుస్వామి-శంకర్ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతుంది. అందులో భాగంగానే లింగుస్వామి షూటింగ్ చేస్తున్న స్పాట్ కు వెళ్లాడు శంకర్.
రామ్, లింగుస్వామితోపాటు ఇతర సిబ్బంది శంకర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. వీరితోపాటు కృతిశెట్టి, నదియా కూడా లొకేషన్ లో ఉన్నారు. ఈ సినిమాలో నుంచి ఒక పాటను విన్న శంకర్ చాలా మెలోడీ, మధురంగా ఉందని చెప్పారు. రామ్-లింగుస్వామి టీంతో కొంత సమయాన్ని స్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ 19వ ప్రాజెక్టు లొకేషన్లో శంకర్ ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..
గోవా బీచ్‌లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

