Rajanarasimha | తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Arogyashri) కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Rajanarasimha) అన్నారు.
ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సత్సంకల్పంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
MLA Arekapudi Gandhi | పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ , ఆర్టీసీ బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi)
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు మొదటి సెషన్ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.