రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్‌ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నాస్కాం భాగస్వామి కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ నంబియర్ తన పదవికి రాజీనామా చేశారు. నాస్కాం ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో ఆయన కాగ్నిజెంట్‌కు రాజీనామా చేశారు.