సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పోలీసు గస్తీకి సుస్తీ పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నిరుడు ఆగస్టులో 11 కేవీ సీటీపీటీ సెట్, 11 కేవీ హెచ్‌టీ టీవీఎం 20/5ఏ కోసం రూ.8 లక్షలు డీడీ చెల్లించారు. కానీ ఇప్పటికీ విద్యుత్ పరికరా�