ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘హరిహరవీరమల్లు’ కాగా, రెండోది ‘ఓజీ’, మూడోది ‘ఉస్తాద్ భగత్‌సింగ్'.
పశ్చిమబెంగాల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. హుగ్లీలో బీజేపీ ఆదివారం చేపట్టిన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ చోటుచేసుకొన్నది.రాళ్ల దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించ
ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఎంపీ హోదా రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి ఒక్క రోజు ముందు హోదాను పునరుద్ధరించారు. ఆయనకు కింది కోర్టు విధించిన శిక్షను జనవరిలోనే హైకోర్టు సస్పెండ్ చేసింది.