ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఎంపీ హోదా రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి ఒక్క రోజు ముందు హోదాను పునరుద్ధరించారు. ఆయనకు కింది కోర్టు విధించిన శిక్షను జనవరిలోనే హైకోర్టు సస్పెండ్ చేసింది. రెండు నెలలుగా లోక్సభ స్పీకర్ స్పందన కోసం ఫైజల్ వేచి చూస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. చట్టం ఇలాగేనా పని చేసేది?
– రాజ్దీప్ సర్దేశాయ్, సీనియర్ జర్నలిస్టు