రాజాపేట మండల వ్యాప్తంగా 13 చెరువులు, 33 కుంటలు ఎండిపోయాయి. దాంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఎండలు కూడా దంచి కొట్టుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు.
మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో ధాన్యం నేలరాలి చేలు నేల వాలాయి. భారీ ఈదురుగాలులకు మామిడి కాయలు రాలాయి. రేకుల కొట్టాలు
రాజాపేట మండలంలోని 11 గొలుసుకట్టు చెరువులు, 32 కుంటలను నింపి 35,131 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిగాక ముందే ప్యాకేజీ 15లో భాగం�