Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు మండలాల్లో భారీ, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వడగళ్లు కూడా కురిశాయి. పలు చోట్ల ఈదురుగాలులు వీచాయ