కలిసి చదువుకున్న మిత్రుడు గుండె పోటుతో చనిపోగా అతడి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పెగ్గర్ల శ్రీధర్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయికల్, మహితాపూర్ కి �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంగడి బజార్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ వ
ప్రస్తుత దుర్భార పరిస్థితి చుస్తే కాలం కాటేసిన కరువులా లేదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెచ్చిన కరువేనని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు.
మతిస్థిమితం సరిగా లేని కొడుకు చేతిలో తండ్రి హతమైన సంఘటన రాయికల్ మండలం మైతపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మైతపూర్ గ్రామానికి చెందిన తోట్లే ఎర్రయ్య (68)కు ఇద్దరు కుమ�
ఆవులను, పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుధీర్ రావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జగిత్యాల జిల్లా సరిహద్దు బోర్నపల్ల�
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సిరిపురం శ్రీహరి (47) అనే వ్యక్తి అప్పుల బాధ తాళ లేక బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు.