సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
Raghu Rama Krishna Raju | ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు దాదాపు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో తమదంటే తమదేనని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ | రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విజయసాయి బెయిల�