నరేష్ అగస్త్య హీరోగా జీనీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. చైతన్య గండికోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా॥ ఎం.రాజేంద్ర నిర్మిస్తున్నారు.
Arabia Kadali On Prime | నటుడు సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ 'అరేబియా కడలి'.
తాజాగా ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.