ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లో తెలుగు టాలన్స్ జోరు కొనసాగుతున్నది. జైపూర్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాలన్స్ 33-22 తేడాతో రాజస్థాన్ పాట్రియాట్స్‌పై విజయం సాధించింది.
సంపత్‌కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ‘కిక్ అండ్ ఫన్’ ఉపశీర్షిక. మధు నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫస్ట్లుక�