నవ్వుల సురాపానం

సంపత్‌కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ‘కిక్ అండ్ ఫన్’ ఉపశీర్షిక. మధు నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల శుక్రవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో దర్శకనిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఉన్నతమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణను చూరగొంటుందనే నమ్మకముంది’ అని తెలిపారు. నవ్విస్తూనే థ్రిల్‌ను పంచే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్‌కుమార్, రాజుయాదవ్, శ్రీనివాస్‌రాయ్, విజయ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. అజయ్‌ఘోష్, ఫిష్వెంకట్, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- comedy film
- raghu
- surapanam
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

