Home
Sports
Yacht Club Of Hyderabad Becomes First Indian Club To Win Prestigious World Sailing Impact Award
వైసీహెచ్ కు వరల్డ్ సెయిలింగ్ అవార్డు
యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక‘వరల్డ్ సెయిలింగ్ ఎలెవన్త్ అవర్ రేసింగ్ ఇంపాక్ట్ అవార్డు’ గెలిచి ఈ గౌరవం అందుకున్న భారత తొలి క్లబ్‌గా చరిత్ర సృష్టించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక‘వరల్డ్ సెయిలింగ్ ఎలెవన్త్ అవర్ రేసింగ్ ఇంపాక్ట్ అవార్డు’ గెలిచి ఈ గౌరవం అందుకున్న భారత తొలి క్లబ్‌గా చరిత్ర సృష్టించింది. చైనాలోని కింగ్డావో వేదికగా జరిగిన వరల్డ్ సెయిలింగ్ అవార్డుల వేడుకల్లో వైసీహెచ్ అధ్యక్షుడు సుహైమ్ షేక్ పురస్కారం అందుకున్నారు. 2009లో ఏర్పాటైన వైసీహెచ్ అన్ని రకాల సౌకర్యాలతో పేద చిన్నారులకు ఉచిత శిక్షణ ఇస్తూ 332 జాతీయ, 29 అంతర్జాతీయ పతకాలు గెలుచుకుందని సుహైమ్ షేక్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

