హుసేన్సాగర్ వేదికగా 7వ తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్ బుధవారం మొదలైంది. ఇందులో ఆతిథ్య హైదరాబాద్ సహా మహబూబ్‌నగర్, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల నుంచి 59 ఎంట్రీలు వచ్చాయి.
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వేదికగా జూలై 16 నుంచి 23 వరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆధ్వర్యంలో మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్ జరుగనుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) లింగ సమానత్వంలో �