Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎట్టకేలకు గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్పై తేజస్వీ యాదవ్ విజయం సాధించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Election Results) ఎన్డీయే కూటమి దుమ్ముదులిపేసింది. 190కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మహాగఠ్బంధన్ను మట్టికరిపించింది. ఏకంగా విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థే ఓటమి అంచున నిల