కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలోని మూల బృందావనానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు | కలియుగ దైవం రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు బర్కత్‌పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, లింగంపల్లి శ్రీ రఘవేంద్ర బృందావన సమితిలో వైభవంగా జరిగాయి.