Helicopter Crash: హూస్టన్ సిటీలో రేడియో టవర్ను ఓ హెలికాప్టర్ ఢీకొన్నది. ఆ ఘటనలో ఆ హెలికాప్టర్లో ఉన్న నలుగురు మృతిచెందారు. సమీపంలో ఉన్న సెక్యూర్టీ కెమెరాలకు ఆ ప్రమాద దృశ్యాలు చిక్కాయి.
radio tower theft | దొంగలు ఒక రేడియో రిలే స్టేషన్లోకి చొరబడ్డారు. 200 అడుగుల పొడవైన రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. (radio tower theft) దీంతో ఆ రేడియో ప్రసారాలు బంద్ అయ్యాయి.