నా భూమి నాకు ఇప్పించండి.. చింతలకుంటలో రేడియో టవర్ ఎక్కిన వ్యక్తి
రేడియో టవర్ | ‘నా భూమిని సర్పంచ్ గుంజుకున్నాడు. నా భూమిని నాకు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి రేడియో టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.

హైదరాబాద్: ‘నా భూమిని సర్పంచ్ గుంజుకున్నాడు. నా భూమిని నాకు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి రేడియో టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇది ఎక్కడో జరగలేదు. రాజధాని హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో. తారామతి పేటకు చెందిన కృష్ణ గౌడ్.. తన భూమిని గ్రామ సర్పంచ్ మూల మహేశ్ గౌడ్ లాక్కున్నాడని ఆరోపించారు. తనతో సంబంధం లేకుండానే ఇతరులకు అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తన సమస్యను పరిష్కరించలేదని వనస్థలిపురంలోని చింతలకుంటలో ఉన్న రేడియో టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణ గౌడ్‌ను రేడియో టవర్‌పై నుంచి కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

