తమ భూము ల జోలికి రావొద్దని ఫార్మాసిటీ బాధిత రై తులు అధికారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములకు రేడియ ల్ సర్వే చేసేందుకు టీజీఐఐస�
మండలంలోని మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల్లో రేడియల్ సర్వే చేసేందుకు టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వేకు సిద్ధమయ్యారు.