ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి రాధేశ్యామ్ (Radheshyam). ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేశ్యామ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు రాధాకృష్ణకుమార్.
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు రాధేశ్యామ్. పాన్ ఇండియా కథాంశంతో రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ �