KTR | ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే రేవంత్ రెడ్డికి దడ పుట్టుకువస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానిని విమర్శించే దమ్ము కూడా సీఎంకు లేదని కేటీఆర్ అన్నారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నేత శుభప్రద్‌పటేల్ తెలిపారు.
దామగుండం అడవిని పరిరక్షించాలని, రాడార్ ప్రాజెక్టు కోసం రిజర్వ్ ఫారెస్టు భూమిని కేటాయించడాన్ని విరమించుకోవాలని ‘ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్' స్వచ్ఛంద సంస్థ డిమాండ్ చేసింది.
పూడూరు మండలంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. 2009లోనే �
Konda Surekha | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. అబద్ధాలు, అర్ధ సత్యాలతో వాస్తవాలను పక్కదోవపట్టించే